ఇంటి వద్దకే వెళ్లి స్వయంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా sbstv న్యూస్ ప్రతినిధి శ్రీనివాసు :
రామచంద్రపురం, డిసెంబర్ 31,2024:
రామచంద్రపురం మండలం చోడవరం గ్రామంలో మంగళవారం లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి స్వయంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

జనవరి 1 న ఇవ్వాల్సిన పింఛన్లు ఒకరోజు ముందుగానే పంపిణీ చేయడం పట్ల పింఛనుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  ఈ కార్యక్రమంలో రామచంద్రపురo  ఎంపీడీవో పద్మజ్యోతి, పంచాయతీ కార్యదర్శులు త్రినాధ్, ప్రజా ప్రతినిధులు తదితరులు  పాల్గొన్నారు.