కోనసీమతిరుమల వాడపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న కోనసీమ జిల్లాకలెక్టర్ హిమాన్స్ శుక్లా కుటుంబ సభ్యులు.


కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న కోనసీమ జిల్లాకలెక్టర్ హిమాన్స్ శుక్లా కుటుంబ సభ్యులు
డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ కోనసీమ జిల్లా,  కొత్తపేట నియోజకవర్గo : వాడపల్లి.
చందన స్వరూపుడు స్వయంభూ కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవెంకటేశ్వర స్వామి వారిని  కోనసీమ జిల్లాకలెక్టర్ హిమాన్స్ శుక్లా(IAS) ఆయన సతీమణి కృతికాశుక్లా (IAS) లు కుటుంబ సమేతంగా  దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వాహనాధికారి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి దర్శనానంతరం  వేద ఆశీర్వచనాలు పలికి  తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.