*వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన పి.గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.*


డా. బి.ఆర్.అంబేద్కర్ కోనసీమజిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం :

పి.గన్నవరం నియోజకవర్గం వైస్సార్సీపీలో  ముసలం.పార్టీలో వర్గ పోరు మొదలైదా ?
వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన పి.గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.జమ్మలమడుగు ప్రచారంలో భాగంగా చిట్టిబాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
పి.గన్నవరం కాంగ్రెస్ అభ్యర్థిగా చిట్టిబాబు పోటీచేయనున్నారా ? పి.గన్నవరం నియోజకవర్గం లో గిడ్డి, విప్పర్తి, కొండేటి త్రిముఖ పోటీ కానుందా ? వేచి చూదాం..