*సువర్ణ కంకణ* గ్రహీతకు అభినందనలు.

రాజమహేంద్రవరం sbs tv న్యూస్ ప్రతినిధి :
కీ:శే || శ్రీమతి & శ్రీ మంగళంపల్లి సోమసుందరం గారు(గోడి), కీ:శే || శ్రీమతి & శ్రీ పోచనపెద్ది వేంకట కృష్ణమూర్తి గారు (కొమరగిరిపట్నం)
*వారి దివ్య ఆశీస్సులతో* 
_శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ సాయిదత్త  నాగానంద సరస్వతీ మహరాజ్ వారి  శిష్యులు,_
_శ్రీమతి & శ్రీ  మంగళంపల్లి మురళీమోహన వేంకటరత్నం దంపతుల కుమారుడు_ 
 _శ్రీ శరవణ కామేశ్వరీ పీఠం వ్యవస్థాపకులు_
*శ్రీ మంగళంపల్లి కామేశ్వర సుబ్రహ్మణ్యం* గారికి  రాష్ట్ర సాహిత్య అకాడమీ, రాష్ట్ర దృశ్య కళల అకాడమీ, కేంద్ర రాష్ట్ర సంగీత నాటక అకాడమీ న్యూఢిల్లీ, అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక సౌజన్యంతో గోదావరి ఉత్సవ్ ఉగాది నంది పురస్కార ప్రధానోత్సవ వేడుకలో
*జోతిష్య వాస్తు బ్రహ్మ* బిరుదు మరియు *సువర్ణ కంకణం* పురస్కారం అందుకున్న శుభ సందర్భంగా వారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్న శ్రీ శరవణ కామేశ్వరీ పీఠం భక్తలు.