అంబేద్కర్ కోనసీమ sbs న్యూస్ ప్రతినిధి :
*వందలకు పైగా అనాధ శవాలకు(భయంకర కోవిడ్ టైమ్ లో కూడా ) దహనకాండలు,*తన అమ్మ బ్లడ్ ఆర్గనైజేషన్ ద్వారా వేలకి పైగా రక్తదాన సేవలు, నిత్యం ఎవరొకరి సహాయం,తణుకు చుట్టుపక్కల ఉన్న అభగ్యులకి, అనాధలకు ఆకలి తీరుస్తూ అతి చిన్న వయసులోనే తాను చేస్తున్న సేవలకి గాను డాక్టరేట్* *పొందిన అమ్మ బ్లడ్ ఆర్గనైజేషన్ పౌండర్*రాముకి *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, కొత్తపేట శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి చేతుల మీదుగా చిరు సత్కారం చేసారు*.
*తమ్ముడు అమ్మ బ్లడ్ ఆర్గనైజేషన్ పౌండర్ రాముకి*శుభాకాంక్షలు* .
*రాము చేస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడుతూ మీ సంస్థ కి ఎప్పుడు ఎలాంటి* *సహాయం కావలసిన వెంటనే ఒక్క ఫోన్ చేయమన్న చిర్ల* ఈ కార్యక్రమానికి మధర్ తెరిస్సా హెల్పింగ్ హాండ్స్ సభ్యులు, అమ్మ బ్లడ్ ఆర్గనైజేసన్ సభ్యులు, జగ్గిరెడ్డి అభిమానులు పాల్గొన్నారు.
అమ్మ బ్లడ్ ఆర్గనైజేసన్ ఫౌండర్ రాము ని సత్కరించిన ప్రభుత్వ విప్ చిర్ల
April 12, 2024
డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమజిల్లా, కొత్తపేట నియోజకవర్గo, రావులపాలెం: