తాళ్ళరేవు మండలంలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ అనురాధ

అమలాపురం sbstv న్యూస్ ప్రతినిధి :
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, 
ముమ్మిడివరం నియోజకవర్గం : తాళ్ళరేవు మండలంలోని రాంజీ నగర్ లో ఏర్పాటు చేసిన భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించిన  అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ.